California fire: కార్చిచ్చుపై డొనాల్డ్ ట్రంప్ సీరియస్...! 15 h ago
కాలిఫోర్నియా కార్చిచ్చుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అయ్యారు. కార్చిచ్చుకు బాధ్యత వహిస్తూ కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూస్ కమ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని అత్యుత్తమ, అందమైన భూభాగం కాలిపోవడానికి కారణం గావిన్ తప్పిదమేనని ట్రంప్ పేర్కొన్నారు.